సిరిమల్లెలకబుర్లు ఆరంభం నుండీ భగభగమంటూ వచ్చిన ఎండలు తగ్గుముఖం పడ్డాయి . ఏ మాట కా మాటా చెప్పుకోవాలి . అదేంటో మండుటెండల్లోనే మల్లెపూలు పూస్తాయి . అవేమో సుతిమెత్తనివి . పూవువిరుస్తుంటే గుప్పుమంటూ సువాసన . విచ్చుకున్న తరువాత ఎక్కువసేపు తాజాగా ఉండవు , వాడి పోతాయి.కానీ , వాలు జడలోమల్లెలదండలు అలా పొడవుగా నాలుగువరసలు పెట్టుకున్నా , చిక్కగా కట్టిన పూలు కొప్పుచుట్టూఅలా చుట్టుకున్నా ఎంత బాగుంటుందో! ఇంటి ముందున్న ఖాళీ స్థలం లోనో , లేక పెరట్లో ఓ మూలన గుబురుగా పెరిగిన మల్లెపొద ఎండాకాలం వచ్చేముందుగా “ నా సీజన్ వచ్చేస్తోంది రారమ్మ ” ని పిలుస్తూంది . ఆకులన్నీ దూసి చెట్టు మొదట్లో తవ్వి పాదు చేసి రోజూ నీరు పోస్తూ వుంటే చాలు . చిగుర్లతో పాటుగా మొగ్గలు వచ్చేస్తాయి . ఇక రోజూ పూలు పూస్తాయి . మొగ్గలయిపోయాక కొమ్మలు చివర్లు కత్తరిస్తుంటే మరలా చిగుర్లు వేస్తూ మొగ్గలొస్తాయి . రోజూ సాయంత్రం కాస్త ఎండ తగ్గగానే మొగ్గలు కోయడం , వాటిని దారంతోనో , అరటినారతోనో చిక్కగా దండలు కట్టడం ఎండాకాలం లో భలే కాలక్షేపం . ఇరుగుపొరుగ...
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
వర్ణానికి స్వాగతం!
పోస్ట్‌లు
ఫీచర్ చేయబడింది
తాజా పోస్ట్‌లు
కొత్తసంవత్సరానికి ఏంచెప్పాలి!?
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
'మల్లేశం' సినిమా కు అభినందనతో
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
పొద్దున్నే పుట్టిందీ... చందమామ.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
మాకూ ఓరోజుందోచ్చ్
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు